Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

ఎందుకిలా

ఎందుకిలా

1 min
328


నా జీవితాన్ని తెరచిన పుస్తకం చేసాను , టైం పాస్ కాలం కద, చదివి అవతల పడేస్తున్నారు.

 అదే పనిగా తపించడంలో ఉన్న తీపి ,

ప్రేమ లభించినప్పుడు ఉండదండి, అందుకేనేమొ దేవుడెప్పుడు దొరకడు.

నాకున్న శక్తిలో ముాడు వంతులు నీకై వెచ్చిస్తుంటాను,

అది డబ్బు సంపాదనలో పెట్టుంటే కోట్లు సంపాదిద్దునేమో,

నాకు కష్టం రానంతవరకు నన్ను ప్రేమించారు , కష్టం వచ్చినప్పుడు నాకు వాళ్ళేంటో తెలసింది.

తను తప్పు అనంటే ఎవరు ఒప్పుకుంటారండి, నీవిప్పుటి వరకు ఒప్పుకున్నావా.

ఫైనల్గా ఒక మాట, నీనుండి సమాథానం కొరకు సంవత్సరాలు వెయిట్ చేసాను :- ప్రతి మంటని నీరుతో ఆర్పాలని అనుకోకు, నాకు నీ వలన తగిలిన దెబ్బలు ఒకటా, రెండా.



Rate this content
Log in