STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Inspirational

"ఎదురీత"

"ఎదురీత"

1 min
22.8K


విజయం కోసం పోరాటంలో ఊహించని అవరోధాలెన్నో..!

జీవితం అనే ప్రయాణంలో ఆశించని ఫలితాలెన్నో..!!


బాధ్యతలచే బంధించబడిన ఓ జీవిత ఖైదీ..!

ఒడిదుడుకులకు అలవాటు పడిన ఓ బాటసారి..!!


ఓర్పుతో ఒత్తిడిని మట్టుపెట్టడం అలవాటుగా నేర్చుకో..!

ఓపికతో ఓటమిని తట్టుకోవడం పరిపాటిగా చేసుకో..!!


చివరికి గతమనే జ్ఞాపకం లో మిగిలిపోకుమా..!

చివరివరకూ కాలమనే గమనంతో సాగిపోదామా..!!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational