STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

ధనమే దాహం

ధనమే దాహం

1 min
256

జగమే యంత్రం

మనిషే మంత్రం

ఆశా పాసం

ధనమేదాహమోయ్ 

ప్రేమ, అభిమానం

స్నేహం, బంధం

భూటకమోయ్

కడుపు తీపి

అన్నదమ్ముల

అక్క చెల్లెల 

బంధాలు

కరువాయేనోయ్

జీవితమే ఓ రంగస్థలంమోయ్

అందు అందరూ

చూపించేది

నాటకామోయ్

జగమే యంత్రం

మనిషే మంత్రం

ఆశా పాశం 

ధనమే దాహమోయ్ 



Rate this content
Log in

Similar telugu poem from Inspirational