భరతమాత విలాపం
భరతమాత విలాపం
భరతమాత విలాపం
ఇది నా దేశమా
ప్రాణానికి విలువలేని
ఈ దేశం నా దేశమా
ఎందరో మహానుభావులకు
జన్మనిచ్చిన ఈ పుణ్యభూమిలో
ఏమి ఈ అరాచకం
ఎన్ని మృత దేహాలు
ఇంకెన్ని అంగవైకల్యాలు
ఓ నా దేశమా
నీకెప్పుడు విమోచనం
ఇంకెన్నాళ్లు ఈ వైషమ్యాలు
బీద ధనిక తరతమ్యాలు
ప్రాణం విలువ తెలియనిదా
నా భారతదేశం
ఇది నా దేశమా
మహానుభావుల జన్మస్థానమా
