Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

“అపర - వైద్య దేవోభవ” : వచన కవితా సౌరభం

“అపర - వైద్య దేవోభవ” : వచన కవితా సౌరభం

1 min
187


 28 06. 2021 : kaweeshwar 


అంశం : జాతీయ వైద్యుల దినోత్సవం 


శీర్షిక : “అపర - వైద్య దేవోభవ” : వచన కవితా సౌరభం


గురువులు నేర్పిన చదువులు - సవినయంగా ఆచరింప అది యెట్లన్నన్ 


జీవిత కాలమున వెలసిరి - వైద్యో నారాయణో హరియున్ 


కోరిన చందంగా - జబ్బులు పెక్కులు మనుజులకున్ వచ్చు కాలానుగుణమునన్ 


రోగములెల్ల ముసిరినా - జీవుల స్వస్థ ప్రదాతల కిది సమయమునన్ 


మనవైద్యుల అవిశ్రాంత కృషీవలులున్ - తన జీవితాన్ని పానముగా పెట్టిన ఆలిసుతులుఁ 


చూడక నాలుగు వర్షములకరోనా కర్కశ విలయ తాండవమునన్ ఎదురించిప్రాణములొడ్డి రిన్ 


నిత్య కృషీవలురీ ప్రాణ / జీవన ప్రదాతలు - అపార అశ్విని దేవతలస్పూర్తి మంతులున్ 


అభినవ వైద్య పితామహ డాక్టర్ . బిదాన్ చంద్ర రాయ్ జయంతి వేడుకల తేలిరి ఆనంద డోలికలన్ 


ఓరిమి , కూరిమి, చేయ రోగుల మన్ననలు పొందిన - మీ హస్త వాసి నిక్కముగా మేలని 


వైద్యులన్ పొగడగ , పొంగక, తమ సేవయే నిరతము సల్పగా వైద్యుల కృషియే రక్షణ సుమ్మీ … 


ఔషధ సేవల వినిమయ - రోగికి ప్రాణముల నిలుపగలిగెన్ - కొసప్రాణముల నిలిపిన ఘటనలందు వైద్యుల పాత్ర మిక్కుటముగన్ 


మరణముల శ్రేణిని తగ్గించిన కరోనా యోధులు వారు - వారికి వారే సాటి మరెవరు రారు ఇలన్ 

నాలుగు వైద్య విధానములలు పాటించి - రక్షణ కల్పించే అపర ధన్వంతరులు మన 

వైద్యులు . 






Rate this content
Log in

Similar telugu poem from Abstract