STORYMIRROR

Raja Sekhar CH V

Inspirational

4  

Raja Sekhar CH V

Inspirational

అపజయం

అపజయం

1 min
427



అన్ని పోటీలు పరీక్షలలో లభించదు విజయం,

అప్పుడప్పుడు ఎదురుకోక తప్పదు అపజయం |౧|


ఓటమి అప్పుడు తప్పక చెయ్యాలి సమీక్ష,

తగిన కారణాలు తెలుసుకుంటే సులభం అయ్యెను వచ్చే పరీక్ష |౨|


ఓటమిపాలవ్వటంతో కొంతమంది చేశేను అవమానం,

ఇలాంటప్పుడే ధైర్యంగా నిలబెట్టుకోవాలి ఆత్మాభిమానం |3|


ఏదైనా పరిస్థితిని మానసికంగా ఒప్పుకుంటే అది ఓటమి,

నిరంతరం ప్రయత్నించిన అనంతరం తప్పకుండా వచ్చెను సాఫల్యం కలిమి |౪|


అపజయం ఎప్పుడు అవ్వాలి ఒక గుణపాఠం,

ఈ అనుభవం వలన తీర్చిదిద్దుకొని చేరండి ఉన్నత శిఖరాల పీఠం |౫|


Rate this content
Log in

Similar telugu poem from Inspirational