అన్నింటికీ కారణం నీ మనస్సే....
అన్నింటికీ కారణం నీ మనస్సే....


ఆత్మశుద్ధి కొరకే ఈ లోకమునకు వచ్చావని మరువకోయి...
ఆ భగవంతుడు చెప్పిన మార్గాన్ని ఎంచుకుని ఆత్మజ్ఞానాన్ని పొంద ఓయి..
అటుపై నీ మనసు ఆటలు సాగవోయి..నీ గమ్యాన్ని నీవు చేరుకొనేదవోయి ..
ఇదే నోయి ఇంతే నోయి అన్నింటికీ కారణం నీ మనస్సే నోయి....