ఆశ
ఆశ
ఆకాశానా ఓ విహాంగాము నై
విహరించిన తరుణము కై
వేచియున్నాను ఆశతో
సముద్రపు అలల లో
కెరటంబు నై వేచియున్నాను ఆశతో
పూల వనంబున కుసుమము నై
వేచియున్నాను ఆశతో
ఎన్ని అలజడులు ఎదురైనా
ఎదుర్కొనే శక్తి ఉందనే
నమ్మకం నా మదిలో
నిలుపుతూ జీవిస్తున్నా
ఆశతో
