ఆశ- జీవన ప్రమాణం
ఆశ- జీవన ప్రమాణం
క్షణక్షణం భవిష్యత్తుకై ఆరాటం
రేపటికై ఈరోజే పోరాటం
దిగులుతో మనసంతా చెలగాటం
ఈ ఆలోచనలతో కరువైంది నేటి ఆనందం
చేసే పనిలో పరాజయం
అయ్యే ను నిరాశకు కారణం
ఓటమి నేర్పిన పాఠ౦
కాదా నీ విజయానికి సోపానం
ఈ విషయాన్ని చేసుకున్నచో అవగతం
కాదా మన జీవితం ఉజ్వల ప్రయాణం
