శత శరాఘాతాల సంద్రం
శత శరాఘాతాల సంద్రం
నా మనసోక మహాసముద్రం
నా బ్రతుకు ఎండమావుల తీరం
నా ఆలోచనలు వెన్నెల వేకువలు
నా నివాసం నిశిధి నిశ్శబ్దాలు
నా అంతరంగం...
కడలి కెరటాల అలల అలజడుల
భిన్న భావోద్వేగాల సమ్మేళనం
నా మనసు ఒక శత శరాఘాతాల సంద్రం...
