Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANTRI PRAGADA MARKANDEYULU

Horror

3.2  

MANTRI PRAGADA MARKANDEYULU

Horror

కాళరాత్రి

కాళరాత్రి

1 min
348


ఈ నిశీత  నిశ్శబ్దంలో 

కాళరాత్రి వేళలో 

చూసాను గగుర్పొడిచె 

వికృత రూపం //ఈ నిశీత //


ఆర్తనాధాలు, రోదనలు 

భయంకర సన్నివేశాలు 

మనసులు చెదిరి 

బంధములే విడిపోయె //ఈ నిశీత //


హాహాకారాలు 

భయానక కాటి దృశ్యాలు 

కాలుతున్న శవాలు 

శునకముల అరుపులు //ఈ నిశీత //


పిశాచముల ప్రేతాత్మల అలజడి 

గుండెలదిరె ధ్వనులు 

కాటిలోన కాలి బూడిదై 

ఎముకలే మిగిలె చితిలోన //ఈ నిశీత //


కలిసె భస్మంబు గంగ లోన

మిగిలె కడసారి జ్ఞాపక వీడ్కోలు 

మునిగె చివరి తర్పణములీయ 

కాశీ, ప్రయాగ త్రివేణి సంగమంలో //ఈ నిశీత //



Rate this content
Log in

Similar telugu poem from Horror