ప్రేమ జాతర
ప్రేమ జాతర
ఓ నేస్తమా ఇటు చూడుమా
జంటల మనసును దోచుమా
జంట హృదయాల్లో కోరికలు
మనసుల కలయికలు
హృదయాల్లో మమతాను రాగాలు
కాలమా కనికరించి దీవించుమా
ప్రేమ జాతరలోని జంటలను
ఓ నేస్తమా ఇటు చూడుమా
జంటల మనసును దోచుమా
జంట హృదయాల్లో కోరికలు
మనసుల కలయికలు
హృదయాల్లో మమతాను రాగాలు
కాలమా కనికరించి దీవించుమా
ప్రేమ జాతరలోని జంటలను