STORYMIRROR

MANTRI PRAGADA MARKANDEYULU

Drama

2  

MANTRI PRAGADA MARKANDEYULU

Drama

మాడిన గుండె

మాడిన గుండె

1 min
139

మాడిన గుండెల్లో మండెను నామాట 

నీ తీరు భాషలతో ఆగెను నా శ్వాస 

మాటలే తాకి తూటాలై పేలి 

చేష్టలే మారి కాష్టమై రాష్ట్రము...


కోటలో పాగా వేసేవు మామా 

మామకే వేశావు గాలాల గుత్తి 

కేసులే ఉన్నాయి నీకోసమే ఇంక 

కోతలే చివరి పాడుకూతలై పోయె...


ఆడినట్లాడె నీ వంత పాట 

అడిగినట్లడిగె మా భాషలోన 

ఏమాయె మీమాట గంగలో శార్ధం 

మెమోదిలే నీకింక మా తర్పణాలు...


త్రాష్టుడే భ్రష్టుడై దిగమింగే ఖాజానా 

ఏరులున్ పోయె భూములున్ పోయె 

మాకిచ్చే కష్టాల కాష్టాల మూట 

బ్రష్టాయే రాష్ట్రం మీ కుష్టులోన...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama