STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

పల్లె - పట్నం

పల్లె - పట్నం

1 min
605

ఇది నా కథ గా రాబోతున్న మరొకరి కథ!


పేరు ఉన్న ఊరు నీ వదిలేసి 

పేరు లేని పట్నం కి పోయి

ఉమ్మడి కుటుంబం నుండి వేరు కుటుంబం అంటే మిన్న అంటూ,

పల్లె కంటే పట్నం గొప్పది అంటూ,

తినే తిండి పండే పల్లె నీ విడిచి 

పని లేని పట్నం లో పస లేని కూడు నీ తింటూ ,

వావ్ అంతు కేకలు వేస్తూ !


సంపాదనా అంతా జబ్బులకు పెట్టీ,

పుట్టిన మట్టి నీ ఆర్గానిక్ అంటూ, ఆరోగ్యమైన తిండి లేక,నిద్ర లేక,

జబ్బుల గబ్బులో బతుకుతూ 

రంగు రంగుల అద్దాల మేడల కొలువు ల కేసి పరిగెత్తిన పల్లె జీవి


పుట్టిన వాడు గిట్టక తప్పదు

అనే సామెత నిజమే అయ్యేలా చేసిన పట్నం లో పెరుగుతున్న పల్లె మనిషి!!


పుట్టిన ఊరి లోనే

నిన్ను చివరకు కప్పెటేది!!


అహంకారం తో విర్ర వీగతున్న ఓ అర్థ తెలివి జీవుడా,


మన జన్మ మూలం తెలుసుకుని మసలుకో!!


పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు !!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu story from Fantasy