వ్యక్తిత్వం
వ్యక్తిత్వం
వ్యక్తిగా ఉండగలిగే తత్వం
కలిగి ఉండడమే వ్యక్తిత్వం
ఎటువంటి వ్యవస్థలకి,
బంధాలకి బానిస కాకుండా
వ్యక్తిగా ఉండడమే వ్యక్తిత్వం
భావోద్వేగాలను అదుపులో
ఉంచుకోవడమే వ్యక్తిత్వం
వ్యక్తుల తత్వాన్ని మనసెరిగి
మసులుకోడమే ఉన్నతమైన
వ్యక్తిత్వం