వందనం
వందనం
పల్లె పైరు అందానికి
ఒరిగిన సూర్యుడికి చిరు నవ్వుకి ఎర్ర గా మారిన గంగమ్మ గల గల రావలు పలుకుతూ పరవళ్ళు తొక్కుతు ఏగిరిన జింక వలె
పడి లేస్తున్న లేడీ వలె
ముసళ్లవల బోసి నవ్వులు
పసి పాప చిన్నారి పరుగులు
స్వచ్చమైన మట్టి వాసన తగులుతున్న రైతన్న పాద ధూళి కి పొలం గట్టు దాసోహం అవ్తున్నట్టు గా మారిన ఆ గంగమ్మ తల్లికి
రైతన్న కి
వందనం!!!
