వేసవి ఉల్లాసాలు
వేసవి ఉల్లాసాలు
అందమైన అనుభూతులు,
ఆహ్లాదకరమైన అనుభవాలు,
సరికొత్త స్నేహాలు,
చక్కని సాంగత్యా లు,
ప్రతి రోజు సరికొత్త కథలు,
క్షణక్షణం జ్ఞాపకాల వెల్లువలు,
చిరునవ్వులను ప౦చే సన్నివేశాలు
అవేగా మన ఆత్మీయతలకు ఆనవాళ్ళు
