STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Inspirational Children

5.0  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

ఉపాధ్యాయులే దేవుళ్ళు

ఉపాధ్యాయులే దేవుళ్ళు

1 min
370


అమ్మ లాగా ప్రేమను పంచుతారు,

నాన్న లాగా ధైర్యాన్ని ఇస్తారు ,

అక్క లాగా ముందుండి నడిపిస్తారు ,

అన్న లాగ తోడును ఇస్తారు ,

స్నేహితులు లాగా కలిసిమెలిసి ఉంటారు, మనల్ని కూడా వాళ్ళ కుటుంబంలో కలిపేస్తారు ,

మన గమ్యాన్ని చేరుస్తారు ,

దేశానికి స్తంభాల చెక్కుతారు, 

అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు ,

వాళ్లేే మన ఉపాధ్యాయులు,


పాఠశాల ఒక దేవాలయం లాంటిిది,

ఎంత ఉపయోగించుకుంటేే అంత వెలుగునిస్తుంది ,

గురువులేే మన మార్గదర్శకులు ,

ఎంత ఉపయోగించుకుంటే గొప్ప స్థాయికి ఎదుగుతాము ,

అందుకే ఉపాధ్యాయులే మనకు దేవుళ్ళు, వాళ్లను నిత్యం గౌరవిద్దాం,

గురువులకు నా వందనం ,

పాదాభివందనం.


Rate this content
Log in

Similar telugu poem from Abstract