STORYMIRROR

Keerthi purnima

Inspirational

4  

Keerthi purnima

Inspirational

తొలి కిరణం

తొలి కిరణం

1 min
41

తెలుగు వారి తొలి కిరణం

ప్రధాని పదవి అధిష్టానం

పి.వి గా ప్రసిద్ధం

బహుభాషా పండితుడు గా ప్రసిద్ధం


విప్లవాత్మక సంస్కరణకు వేసావు బీజం

వ్యవస్థని తిరిగి పట్టలెక్కించిన ఘనత నీ సొంతం

హంగు ఆర్భాటం లేని ఒదిగి ఉండే లక్షణం

అందుకే ప్రతి చోట నీదే గా ఒక ప్రత్యేక స్థానం


వివాదాల జోలికి పోని నీ వ్యక్తిత్వం

సాధించింది గొప్ప పదవిని సైతం

పీఠాధిపతి గా నీ ప్రస్థానం

అధిగమించావూ ఆటుపోట్లను తక్షణం


బాధ్యతలను మొస్తునే చేసావు సాహిత్యం

నేటి బంగారు భవితకు నీవే మార్గదర్శకం

నీ సేవలు మాకు చిరస్మరణీయం


Rate this content
Log in

Similar telugu poem from Inspirational