STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Children

4  

Dr.R.N.SHEELA KUMAR

Children

స్నేహం

స్నేహం

1 min
434

చిరునవ్వుల కలయికయే బాల్యం

ఉసిరికాయలు, మామిడి కాయలు

యూనిఫామ్ జేబులో వేసుకొని

కొసరి కొసరిగా పంచుకొని తింటు

చెట్టా పట్టాలెసుకొని తిరిగే ఆ రోజులు

తిరిగి వస్తే బావున్ను అనే మనసు

ఈ బాల్యం

ఇక కాలేజీ కాంటీన్, కాలేజీ రోడ్డు

అవి మరపురాని ఘట్టాలు

ఎంతటి మహనీయులైకైనా

బాల్యం ఓ వరం 


Rate this content
Log in

Similar telugu poem from Children