STORYMIRROR

Ambica Lakshmi

Abstract Inspirational Children

4  

Ambica Lakshmi

Abstract Inspirational Children

పుస్తకం

పుస్తకం

1 min
400

కొన్ని కాగితాల కలయిక

అంతులేని జ్ఞాన సమూహం

లెక్కలేని సమచారం

చెప్పలేని అనుభూతి

బ్రతకడం నేర్పిస్తూ

బ్రతకడానికి దారి చూపిస్తూ

మనిషిని మనీషిలా బ్రతికిస్తూ 

తెలివిని అందిస్తూ

ఏనలేని కీర్తి అందించేది పుస్తకం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract