STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Children

4  

Ambica Lakshmi

Classics Fantasy Children

మనసు మంచితనం

మనసు మంచితనం

1 min
261

పువ్వు నుంచి ఆశించేది పరిమళం

మబ్బుల నుంచి ఆశించేది వర్షం

రైతు నుంచి ఆశించేది పచ్చని పంటలు

కవి నుంచి ఆశించేది కవితలు

మనుషుల నుంచి ఆశించేది మానవత్వం

మనసు నుంచి ఆశించేది మంచితనం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics