యుద్ధం
యుద్ధం
దేనికోసం ఈ యుద్ధం
విజయం కోసమా ?
గౌరవం కోసమా ?
ప్రాణ హాని కోసమా ?
పంతం కోసమా ?
ప్రేమ కోసమా ?
పగ కోసమా ?
విజయాన్ని యాచించి గౌరవాన్ని దక్కించు కోవాలి అనే పంతంతో ప్రేమ పగ ప్రాణహాని జరుగుతుంది అని కూడా ఉద్దేశించకుండా కర్కటంగా చేసేదే ఈ యుద్ధం.