STORYMIRROR

Ambica Lakshmi

Abstract Romance Classics

4  

Ambica Lakshmi

Abstract Romance Classics

ఏ కాంతం

ఏ కాంతం

1 min
321

ఏటువంటి రుచి నాకు నచ్చడం లేదు

ఎందుకంటే నా మనసు కాళిగా ఉంది

నా మనసు ఎందుకు కాళిగా ఉంది అంటే 

నేను ఒంటరిగా ఉన్నాను

ఎందుకు నేను ఒంటరిగా ఉన్నావు అంటే

ఈ ప్రపంచం మంచికి తోడుగా ఉండడం లేదు

ఎందుకు ప్రపంచం మంచికి తోడుగా లేదు అంటే

అది మనుషుల మనసులు ఒంటరిగా ఉండడం వల్ల

వారి బుద్ధిలో మార్పులు రావడం వల్ల

అందుకనే అందరికీ కలిసి ఉండాలి

ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి

అప్పుడు ఏ ఏకాంతం మనకి చీకటిని ఇవ్వదు

కేవలం కాంతిని మాత్రమే ఇస్తుంది 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract