STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Inspirational

4  

Ambica Lakshmi

Classics Fantasy Inspirational

ఉనికి

ఉనికి

1 min
416

నీ మనసుకి చెప్పు

ఉన్నదానితో సంతోషంగా ఉండమని

నీ వయసుకి చెప్పు

హద్దుమీరి ప్రవర్తించకు అని

నీ మాటలకు చెప్పు

నలుగురిలో ఉన్నప్పుడు అణకువగా మాట్లాడాలి అని

నీ గుండెకు చెప్పు

అందరితో కలిసి మెలిసి ఉండాలి అని

నీ నడవడికకు చెప్పు

నీ ఉనికి ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉంటాను అని.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics