STORYMIRROR

Ambica Lakshmi

Fantasy Inspirational Children

4  

Ambica Lakshmi

Fantasy Inspirational Children

ప్రశాంతత

ప్రశాంతత

1 min
255

అలలకి తెలుసు తన పొగరు ఎప్పుడు చూపించాలో

ఆ నీటి ప్రవాహానికి తెలుసు ఒత్తిడిని ఎలా భరించాలో


వేగాన్ని ఆపలేని 

ఆ జీవాలు ప్రశాంతత కోసం ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఉన్న దానితో జీవిస్తూ ఉంటాయి.


జీవితం కూడా మన చేతిలో ఉండదు

ఉంది అనుకోవడం మన పొరపాటు

చక్కదిద్దుకోవడం తెలివితేటలు

ఒడిదుడుగులు ఏడురుక్కోవడం దైర్యం

వేగాన్ని నియంత్రిస్తు ప్రశాంతంగా ఉంటేనే సముద్రంలో ఉన్న జివులకి భూమి మీద ఉన్న మనుషులకి ఎంతో మంచిది.



Rate this content
Log in

Similar telugu poem from Fantasy