నువ్వు అంటే నాకు ఇష్టం
నువ్వు అంటే నాకు ఇష్టం
నీకోసం వీక్షించే నా కంటి పాపల నెనుక నీటిబిందువులా మిగిలావు
నీకోసం నిరీక్షించే నా చిరుగుండెలో చిరుజ్ఞాపకంగా మిగిలావు
నీకోసం పరితపించే నా మనసు పడే ఆవేధననే నాకు మిగిల్చావు
నిన్ను కాంక్షించే నా హ్రూదయానికి నీవు బాధను మిగిల్చినా నువ్వంటే నాకిష్టం !

