ఓ మనిషి
ఓ మనిషి
మన అనుకుంటే పరాయిగా చూస్తావు.
నిజం చెబితే అబద్ధమనుకుంటావు.
మంచి చేస్తే మోసం చేస్తావు.
నమ్మకం పెట్టుకుంటే వమ్ము చేసుకుంటావు.
సహాయం చేస్తే చులకనగా చూస్తావు.
మంచి చేసిన వారిని మర్చిపోతావు.
అవసరం కోసం నటిస్తావు గొప్పగా.
నువ్వు ఎదగడం కోసం ఎంతో మందినీ వాడుకుంటావు.
నేను గొప్ప అనుకుంటావు.
నీకు నువ్వే సాటి అని పొంగిపోతావు.
తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతావు.
నిజాన్ని దస్తావు అబద్ధం తో ఊరేగుతావు.
సాటి వారిని కించపరుస్తావు.
నీ అహమే ఆయుధమనుకుంటావు.
పచ్చ నోటు మైకం లో ఉండిపోతావు.
ఏదో రోజు ఆదా పాతాళానికి పడిపోతావు
నీకు నువై..
