STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

తెలియదు

తెలియదు

1 min
1


కంటికి కనిపించవు.
మాట వినిపించాదు.
ఉన్నట్లు అనిపిస్తావు.
కానీ వెతికితే దొరకవు.

గాలిని అడిగాను.
మట్టి రేణువులను.
చిమ్మ చీకట్లను.
మండుతున్నా మంటను.
ఏవి సమాధానం చెప్పలేకపోయాయి.

 దొరుకుతుంది అనే ఆశతో ఉన్నా.
అర్థంలేని వాక్యంలా ఉంది.
చెల్లచెదురుగా పడుంది.
అర్థమావుందో అర్థంకాదో తెలియదు.

ఆలోచిస్తే అంతా శూన్యం.
ఓపిక సహనం లేదు.
చేరుతుందో చేజారిపోతుందో.
ఆ గుండెవెనుకున్నా భావం మారుతుందో మార్పు తెస్తుందో
ఈ జీవితానికి తోడై నిలబడుతుందో ఏమో..

                        


Rate this content
Log in

Similar telugu poem from Classics