STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

పిలుస్తున్నావు

పిలుస్తున్నావు

1 min
1

పిలుస్తున్నావు...ఏమొ అని...

పదే పదే....నే పిలుపుకు బదులు గా....

పలుకుతూనే వున్నాను...

నీ పిలుపు విని పిస్తున్నది...కానీ...

నా పలుకు నీ దాకా చేరలేదు...

నిలు వెళ్ళ ఆర్తి నిండిన...               

 వసంత కోయిల లా...

నీవు నడిచి వెళ్లిన దారుల వెంట...

నీ నీడ జాడలను వెతుకుతూ...

పలకటం ఆగిపోతే... నీ నుండి...           

పిలుపు ఆగి పోతుంది ఏమొ అని...

చిరు భయం మనసును తరుము తుంటే... 

గుండె గొంతు తడి ఆవిరి...అయి....  అలసిన...మనసును బుజ్జగిస్తూ...

నీ వెను తిరిగే రాకడ మలుపులని... వెతుకుతున్నాను...నేస్తం...       


Rate this content
Log in

Similar telugu poem from Romance