STORYMIRROR

Ambica Lakshmi

Drama Classics Children

4  

Ambica Lakshmi

Drama Classics Children

ఆట

ఆట

1 min
221

వయసుతో సంబంధం లేకుండా

మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది


ఆటతో సంబంధం లేదు

సమయం తెలియనంతగా ఆడుతునే ఉంటారు


ఆట ఉంటే చాలు

అందరం ఒకటి ఐపోతాం


గెలుపు ఓటములతో సంబందం లేదు

ఓపిక ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటాం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama