STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Children

4  

Ambica Lakshmi

Classics Fantasy Children

దీపావళి

దీపావళి

1 min
311

వెలుగుల సంగమం

చీకటి అధిగమణం

టపాసుల సంబరం

సంతోషాల జీవితం

పిండి వంటల కమ్మదనం

చెడు పై మంచి విజయం

నరకాసుుడు ఘాతం

సిరిసంపదల ఆగమనం

దీపావళి శుభదినం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics