పసి బాలలు
పసి బాలలు
1 min
213
పసిడి నవ్వుల పూవులు
ప్రేమకు ప్రతిరూపాలు
ముద్దులొలికే చిత్రాలు
బంధాలకి చిరునామాలు
ఆ దేవేశుని కళారూపాలు
మనకందిన నజరానాలు
మురిపాల ఈ పసి బాలలు
***%%***
ఫణికిరణ్
