Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4.5  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

సభ్యసమాజం

సభ్యసమాజం

1 min
315


మారేనయ్య కాలం

ఎంతటి సమయనుకూలం ఈ సమయానికి

మారెనయ్య ఈ సమాజం

ఇల్లు పిల్లలకే పరిమితం అనుకునే స్త్రీ

అన్నీ రంగలాలో ముందంజ

అన్నిటా స్త్రీ మారెనయ్య కాలం

వంటింటికే అంకితం అయ్యే స్త్రీ అలనాడు

కానీ ఈ నాడు అంబరాన్ని తాకే

స్థితి కీ వచ్చే నయ్యా

అమ్మగా, అక్కగా, చెల్లిగా, సఖి గా ప్రేయసి గా

ఆలీ గా మాత్రమే తన జీవితం త్యాగం చేసే స్త్రీ

దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సిపాయిగా కూడా

మారెనయ్య కాలం

మారెనయ్య సమాజం

మారెనయ్య ఈ సభ్యసమాజం 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational