ప్రయత్నం
ప్రయత్నం
తీరం చేరే లోపు
ఆ పట్టుదల వదలద్దు
ఆఖరు నిమిషంలో
నిరాశ వద్దు
నీ శాయశక్తులా ప్రయత్నించి
ఇంత దూరం వచ్చావ్
ఇంకెంత
కాసేపు
మరి కొద్ది సేపు
ఓపిక పట్టు
గెలుపు శిఖరాలను ముద్దాడి
ఓ సెల్ఫీ కొట్టు
తీరం చేరే లోపు
ఆ పట్టుదల వదలద్దు
ఆఖరు నిమిషంలో
నిరాశ వద్దు
నీ శాయశక్తులా ప్రయత్నించి
ఇంత దూరం వచ్చావ్
ఇంకెంత
కాసేపు
మరి కొద్ది సేపు
ఓపిక పట్టు
గెలుపు శిఖరాలను ముద్దాడి
ఓ సెల్ఫీ కొట్టు