STORYMIRROR

Kilaru Vineetha

Inspirational

3  

Kilaru Vineetha

Inspirational

ప్రతి ఉదయం

ప్రతి ఉదయం

1 min
141

ఆ దేవుడు మనిషికి ఇచ్చే గొప్ప అవకాశం

మరో గెలుపు సాధనకు మనిషి పయనం

ఇంకో సవాలును ఎదురుకోడానికి కారణం

సాగించు నీ పోరాటం

సంతోషంతో నింపుకో నీ జీవితం

కష్టపడి చెరుకో నీ గమ్యం

సాదించు గొప్ప విజయం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational