STORYMIRROR

Kilaru Vineetha

Others

4  

Kilaru Vineetha

Others

సహాయం

సహాయం

1 min
229

          సహాయం

ఆకలితో అలమటిస్తుా రోడ్లపై ఆహారం కోసం ఎదురు చూస్తారు కొందరు

అనాధల్లా జీవిస్తు అమ్మనాన్న ప్రేమ కోసం వేచి చూస్తారు కొందరు

వ్రుద్దాప్యమ్ రాగానే పిలలు రోడ్ల మీద వదిలేస్తే తోడు కోసం ఎదురు చూస్తారు కొందరు

పేద కుటుంబంలో పుట్టి చదువుకునే స్థోమతలేక డబ్బు కోసం చూస్తారు కొందరు

నిరుద్యోగంతో బాధపడుతూ బ్రతుకుతెరువు కోసం చూస్తారు కొందరు

అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ రోగం నయం చేసుకోడానికి సాయం కోసం చూస్తారు కొందరు

సాయం కోసం ఎదురుచుసే వారు ఎందరో,

సాయం అందించెేవారు మాత్రం కొందరే...


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন