STORYMIRROR

Kilaru Vineetha

Others

4  

Kilaru Vineetha

Others

నకిలీ స్నేహితులు

నకిలీ స్నేహితులు

1 min
334

        నకిలీ స్నేహితులు

నీ సంతోషంలో మాత్రమే తోడుంటారు

నీకు కష్టం వస్తే పక్కకి తప్పుకుంటారు

నీకు ఏమైనా పట్టించుకోరు

వారి స్వార్దం వారు చూసుకుంటారు

నీ గురించి ఎదుటి వారి దగ్గర మాట్లాడతారు

నిన్ను వారి దగ్గర చులకన చెేస్తారు

నీకు బాధ వస్తే అ విషయం గురించి మాట్లాడుకుని కాలక్షేపం చెేస్తారు

నువ్వు వారికి చేసిన సహాయాన్ని మర్చిపోతారు

నువ్వు దూరం అయినా బాధపడరు

వేరే వారి మెప్పు కోసం వేచి చూస్తారు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్