జీవితం
జీవితం
1 min
303
జీవితం
జీవితమనే అంతులెేని ప్రయాణంలో,
ఎన్నో ఆనంధాలు మరెన్నో అలజడులు.
కడుపుబ్బా నవ్వుకునెే కొన్ని సంధర్బాలు,
అప్పుడప్పుడు వచ్చిపోయే బాధలు.
కొందరితో పరిచయాలు,
మరికొందరితో కొట్లాటలు.
సాధించిన విజయాలు,
కూడపెటుకున్న జ్ఞాపకాలు.
పొటకూటికోసం మనిషిపడే పాట్లు,
డబ్బు కోసం తప్పని కష్టాలు.
జీవితం కోసం తప్పదు మనిషి పోరాటం,
ముందడుగు వెస్తూ సాగించాలి పయనం.
