STORYMIRROR

Kilaru Vineetha

Others

4  

Kilaru Vineetha

Others

అమ్మ

అమ్మ

1 min
263

          అమ్మ

తొమ్మిది నెలలు మోసావు అమ్మ

నీ ప్రేమే ఎంతో మధురం అమ్మ

అందానికే రూపం అమ్మ

నీ ప్రపంచమే మేమే అమ్మ

ప్రాణం పెట్టి పెంచావు అమ్మ

నీ ఒడే మాకు స్వర్గం అమ్మ

కోరికలే తీర్చావు అమ్మ

నీ త్యాగం మర్చిపోలెేం అమ్మ

కన్నీరే రానివ్వవు అమ్మ 

నీ పాదలకి వందనం అమ్మ

తోడుగా ఉండిపోవా అమ్మ

నీడై నన్ను నడపవ అమ్మ

 నువ్వే లేని లోకం శూన్యం 

నువ్వు లేకుంటే లేదే గమ్యం

నీతో వుంటే రాదే కష్టం

దూరం అయితే పయనం నరకం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్