STORYMIRROR

Kilaru Vineetha

Inspirational

4  

Kilaru Vineetha

Inspirational

స్త్రీ

స్త్రీ

1 min
377

  సృష్టికి మూలం ఆమె

మనిషి జన్మకి కారణం ఆమె 

ఇంటికి దీపం ఆమె

పురుషుని విజయంలో వెనకవుంటుంది ఆమె

 వైద్యురాలిగా మనిషికి ప్రాణం పోస్తుంది ఆమె

న్యాయవాదిగా అన్యాయాన్ని అరికడుతుంది ఆమె

పోలీసుగా నేరస్తుల్ని శిక్షిస్తుంది ఆమె

ఉపాధ్యాయురాలిగా పిల్లలకు మంచి నడవడికను నేర్పుతుంది ఆమె

గ్రుహిణిగా ఇంటి కీర్తిని పెంచుతుంది ఆమె

ఇలా అనేక రంగాలలో రాణిస్తుంది ఆమె

ఒక అమ్మలా, అక్కలా, చెల్లిలా,భార్యలా,అత్తలా,కొడలిలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది ఆమె

మిథాలి రాజ్ లా ఒక లేడీ టెండూల్కర్ ఆమె

మేరీకోమ్ లా బాక్సింగ్లో చాంపియన్ ఆమె

సైనా నెహ్వాల్ లా బ్యాడ్మింటన్ లో నంబర్ 1 ఆమె

కల్పనాచావ్లా లా అంతరిక్షంలోకి ప్రవెేసించిన మొదటి మహిళ ఆమె

మథర్ తెరీసాలా తన జీవితాన్ని ఎన్నో సేవా కార్యక్రమాలకు అంకితం చేసింది ఆమె

ఇలా ఎన్నో రంగాలలో విజయాన్ని సాదించింది ఆమె

పురుషునితో ఏమాత్రం తీసిపోను అని నిరూపించింది ఆమె

రాబోయే కాలంలో కూడా స్త్రీ శక్తిని తెలియచేస్తూ ఉన్నత సిఖరాలను తాకుతుంది ఆమె


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational