నిజమైన స్నేహితులు
నిజమైన స్నేహితులు
1 min
316
నిజమైన స్నేహితులు
ఎప్పుడూ తోడుంటారు
కష్టాలను పంచుకుంటారు
కన్నిళను తుడుస్తారు
తప్పుచేస్తే మందలిస్తారు
తప్పటడుగు వేస్తే కోప్పడతారు
వేరే వారు నిన్ను తక్కువ చేస్తే ఊరుకోరు
నీకోసం వారితో గొడవ పడతారు
నిన్ను ఎల్లప్పుడూ నమ్ముతారు
నీ విజయాన్ని చూసి ప్రశంసిస్తారు
నీ కీర్తిని చూసి ఆనందిస్తారు
నీకు ఓటమి ఎదురు అయితే ఓదారుస్తారు
నీ తదుపరి గెలుపుకి కారణమవుతారు
నువ్వు ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా అంగీకరిస్తారు
నీతో జీవిత పయనాన్ని సాగిస్తారు
