ప్రస్తుతం
ప్రస్తుతం
బతుకు బారంగా మారుతున్న ఆ క్షణం లో వచ్చిన నువ్వు
కల లాగే అయిన నీ పరిచయం..
సంతోష పడే లోపే,అమవాస్య చికట్లు కమ్ముకుని ఉన్నట్టు గా అయింది నా ఈ జీవిత గమనం!!
ఈ గమనం ఎక్కడికో
ఎందుకో , ఎందకో ఈ ప్రయాణం
చివరి మజిలీ గా మారిన నా ప్రస్తుతం!!!
