STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ప్రణవ నాదం

ప్రణవ నాదం

1 min
3

ప్రణవ నాదం నీవు పల్లవి పలుకువు నీవు


పరిమళించు పున్నమి నీవు పలకరించు మల్లిక నీవు


కలలకు ప్రతిరూపం నీవు కోటి దీపాల వెలుగు నీవు


వెన్నెల వెలుగువు నీవు వన్నెల చిలకవు నీవు


అమర స్వరము నీవు అనురాగవల్లివి నీవు ?


మంజుల రూపం నీవు మధుమాసపు జల్లువు నీవు ?


రాగచంద్రిక నీవు రాగాల మనోహరి నీవు


ఎల కోయిల గానం నీవు ఏడు రంగుల వానవిల్లు నీవు


హృదమంతా నిండిన ప్రేమవు నీవు మనసును వీడని మల్లెల పరిమళం నీవు


అనంత జీవన వాహిని నీవు ఈ జీవితానికి పరమార్థం నీవు


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Romance