STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

ప్రియా నీవేవరో ..

ప్రియా నీవేవరో ..

1 min
383

ప్రియా ..


ఎవరివో నువ్వు ..

కలవో .. 

కల్పనవో.. 

కమ్మని భావమో.. 

మది భారమో.. 

నాలోని.. ఆశవో.. 

నా శ్వాసవో.. 

ఎవరివో.. 

కనులలో రూపమో. 

మదిలోని గానమో.. 

హృదిలోని గాయమో.. 

ఎవరివో..నీవు..


శ్రీలత.

హృదయ స్పందన 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy