ప్రిన్స్ మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు


ఈయన ప్రఖ్యాత నటుడు,
ఘట్టమనేని కృష్ణ కుమారుడు,
బాలనటుడిగా 8 కి పైగా సినిమాలు, కథానాయకుడు 25 పైగా చిత్రాలు,
ప్రిన్స్ అని ప్రేమగా పిలుస్తారు,
సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు,
నిజం సినిమాకు ఉత్తమ నటిగా పురస్కారం పొందాడు,
ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ అని చిలిపిగా పిలుస్తారు,
నమ్రతా శిరోద్కర్ ని వివాహం చేసుకున్నాడు