STORYMIRROR

Keerthi purnima

Tragedy

4  

Keerthi purnima

Tragedy

ప్రైవేట్ టీచర్ \కరోనా

ప్రైవేట్ టీచర్ \కరోనా

1 min
54

కరోనా వచ్చెను మా

 మనుగడకు కళ్లెం వేసేను

విద్యనే నమ్ముకుని

బ్రతికే నిత్య విద్యార్థులను

ఏమి లేని ఆమర్ధులను

చేయక నే చేసెను

నా లాంటి ప్రవైట్ 

టీచర్ లను పొట్ట కుటి కోసం 

కూలీలు గా మార్చెను


Rate this content
Log in

Similar telugu poem from Tragedy