ప్రాంప్ట్-1 : వార్ పెయింటింగ్.వచన కవిత : కవీశ్వర్ . 10 .05 . 2023 .
ప్రాంప్ట్-1 : వార్ పెయింటింగ్.వచన కవిత : కవీశ్వర్ . 10 .05 . 2023 .
ప్రాంప్ట్-1 : వార్ పెయింటింగ్.
వచన కవిత : కవీశ్వర్ .
10 .05 . 2023 .
చిత్ర కారుని అద్భుత చిత్రణ గతవైభవ అనుభూతుల వర్ణన
అధర్మము పైన ధర్మ విజయ కర్మణ తుదకు సమాజ నిర్మాణ
శైలి,వర్ణన పదార్థాల సమపాళ్ళమిశ్రణ భవ్యసుందర ప్రేక్షక వీక్షణ
ప్రతుల చిత్రణ పాఠశాలలందు వితరణ. బాలల నైపుణ్య ప్రదర్శన
పోటీల నిర్వహణ, చిత్రకారుని గొప్పతనం, వారి కీర్తి ప్రజాదరణ
కళ పైన ఎన్నెన్నో ప్రయోగాల పరికల్పన,బాలల లక్ష్య సాధన
కవిలేఖన చిత్ర వర్ణన భవ్యమైన గీత రచన విస్తృత ప్రయోగకేతన
సంగీతరచన , గాయక గాన ప్రక్రియ కళాకారుల సమన్వయ ప్రదర్శన ప్రదర్శన.
వ్యాఖ్య: "ప్రతీప్రక్రియ వాటి కళాకారుల ప్రతిభ సంబంధ బాంధవ్యాల ప్రజాదరణ తప్పనిసరి గా ఉంటుంది.
