పోరాడి సాధించింది ఏమిటి అని..
పోరాడి సాధించింది ఏమిటి అని..
నీ ఎదుటే ఇన్ని రకాల జన్మలు ఉంటూ......, ఇన్ని రకాల జీవరాశులు ఉంటూ......
ఏ ఒక్క జన్మలో అయినా, ఏ ఒక్క జీవరాశి అయినా పోరాడి సాధించింది ఏమిటి అని గ్రహించమంటూ....
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా ?