Dinakar Reddy

Drama

3  

Dinakar Reddy

Drama

నవ్వవే నవమల్లికా

నవ్వవే నవమల్లికా

1 min
11.3K


కష్టాల్ నష్టాల్

వస్తాయ్ పోతాయ్


నీ వాళ్ళు నా వాళ్ళు

ఎవ్వరికి ఎవరు


నీటి బుడగ లాంటి జీవితంలో

శోకాలను దాటి ముందుకు నడువు


నవ్వవే నవ మల్లికా

ఆశయాలే అందాలుగా


Rate this content
Log in